Surprise Me!

Twitter లో పెను మార్పు.. ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్క Logo..| Telugu OneIndia

2023-04-04 850 Dailymotion

Twitter Logo: Elon Musk changed the iconic blue bird logo of micro-blogging site with the doge meme

ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లోగోను మార్చేశారు. బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్‌ లోగోగా వినియోగించే శునకం ఫొటో అది. సాధారణంగా నెటిజన్లు మీమ్స్ సృష్టించడానికి ఈ డోజ్‌కాయిన్ డాగ్ ఫొటోను వాడుతుంటారు.

#Twitter
#TwitterNewUpdate
#ElonMusk
#DogMeme
#TwitterBlueBirdLogo
#Doge
~PR.39~

Buy Now on CodeCanyon